Tuesday, 11 March 2014

ఇంటర్‌ పరీక్షలకు ఏర్పాట్లు పూర్తి

ఇంటర్‌ పరీక్షలకు ఏర్పాట్లు పూర్తిహైదరాబాద్‌: మార్చి 12 నుంచి జరిగే ఇంటర్‌ పరీక్షలకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు ఇంటర్‌బోర్డు కార్యదర్శి రామ్‌శంకర్‌ నాయక్‌ తెలిపారు. ఇంటర్‌ పరీక్షల నిర్వహణకు రాష్ట్రవ్యాప్తంగా 2,661 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు చెప్పారు. 19,78,379 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకానున్నారని తెలిపారు. నిమిషం ఆలస్యమైనా పరీక్షకు అనుమంతించబోమని స్పష్టం చేశారు.

No comments:

Post a Comment